సోంపేట మండలం పాలవలస సమీప జాతీయ రహదారి మీద శనివారం ప్రమాదశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పాలవలస గ్రామవాసి తోట నవీన్ కుటుంబాన్ని బుదవారం ఇచ్ఛాపురం నియోజకవర్గం జనసేన సమన్వయకర్త దాసరి రాజు పరామర్శించి సంతాపం తెలియజేసారు. జనసేన కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.