ఇచ్చాపురం: ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి

57பார்த்தது
రాష్ట్రంలో వ్యవస్థలన్నింటిని సర్వనాశనం చేసిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఇచ్చాపురంలోని ఈదుపురం పంచాయతీలో జరిగిన దీపం 2 పథకంలో భాగంగా జరిగిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసాడని ఎద్దేవా చేశారు. అధికారంలో వచ్చిన ఐదు నెలల్లోనే మొదటగా పింఛన్లు మొత్తం పెంచామని, నేడు రెండవ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటున్నామని అన్నారు.

தொடர்புடைய செய்தி