ఇచ్చాపురం: మధ్యాహ్న భోజన కార్మికులపై వేధింపులు ఆపాలి

80பார்த்தது
రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులపై రాజకీయ వేధింపులు, తొలగింపులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి డిమాండ్ చేశారు. ఇచ్చాపురం గవర్నమెంట్ హైస్కూల్ ఆవరణలో ఆదివారం జరిగిన నియోజకవర్గ విస్తృత సమావేశంలో పిలుపునిచ్చారు. నవంబర్ 11వ తేదీన శ్రీకాకుళం డీఈవో ఆఫీస్ వద్ద నిరసన దీక్షలో పెద్ద ఎత్తున కార్మికుల పాల్గొని జయప్రదం చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி