శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన లెనిన్ కుమార్ యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ అమెరికా నుంచి డాక్టర్ ఆఫ్ సైన్స్ అవార్డుకు ఎంపికైనట్లు బుధవారం ఆయన తెలిపారు. పీహెచ్ డీ పూర్తిచేసిన ఈయన బయోటెక్నాలజీ రీసెర్చ్, ప్రోమింగ్ ఎడ్యుకేషన్ లో చేసిన రిసెర్చ్ అనుగుణంగా యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ అమెరికా ఈ అవార్డుకు ఎంపిక చేసిందన్నారు. ఈ మేరకు లెనిన్ ఎంపిక పట్ల పలువురు అభినందిస్తున్నారు.