ఎచ్చెర్లలోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ స్పెషల్ బి. ఎడ్ ఎం. ఆర్ 2వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్. ఉదయ్ భాస్కర్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా అభ్యర్థులు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 11వ తేదీ వరకు రూ. 100 అపరాధ రుసుముతో 12 వరకు పరీక్ష తేదీ చెల్లించవచ్చు.