విడపనకల్ మండల కేంద్రంలో గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ కరణం పుష్పావతి అధ్యక్షతన, ఎంపీడీవో షకీలా బేగం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. ప్రజల మెప్పు కోసం కృషి చేయాలే కానీ, ఇతరుల మెప్పు కోసం పాకలాడవద్దని, అధికారులు తమ బాధ్యతలను గుర్తెరిగి వ్యవహరిస్తే బాగుంటుందని పలువురు అధికారులకు హితువు. ఇలాంటి సంప్రదాయాలకు నాంది పలికితే భవిష్యత్తులో నష్టపోయేది అధికారులే అన్నారు.