ఉరవకొండ: విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వార్డెన్లను సస్పెండ్ చేయాలి..

79பார்த்தது
ఉరవకొండ: విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వార్డెన్లను సస్పెండ్ చేయాలి..
జిల్లా కలెక్టర్ సూపర్ సిక్స్ పథకంలో భాగంగా శుక్రవారం ఉరవకొండ క్యాంపుకు వచ్చారు. ఈ క్రమంలో విద్యార్థి సంఘం నాయకులు ఆయనకు ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షులు సాకే పురుషోత్తం, ఆర్ ఎస్ యు విద్యార్థి సంఘం కార్యదర్శి పురుషోత్తం శుక్రవారం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி