సర్పంచ్ లకు 15వ ఆర్ధిక సంఘం నిధులను మంజూరు చేయండి

54பார்த்தது
సర్పంచ్ లకు 15వ ఆర్ధిక సంఘం నిధులను మంజూరు చేయండి
సర్పంచ్ లకు 15 వ అర్ధిక సంఘం నిధులను మంజూరు చేయాలని శ్రీసత్య సాయి జిల్లా కలెక్టర్ టి ఎస్ చేతన్ ను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ కోరారు. గురువారం పుట్టపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ను పెనుకొండ నియోజకవర్గంలోని సర్పంచ్ లతో కలసి ఆమె కలిశారు. ఉషాశ్రీ మాట్లాడుతూ పెనుకొండ సర్పంచ్ లకు నిధులు మంజూరు చేయాలంటే టిడిపి కండువా కప్పుకోవాలని మంత్రి సవిత చెప్పడం దారుణమన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி