ప్రతి పంటకు ఈ క్రాఫ్ బుకింగ్ చేయాలి: ఎమ్మెల్యే

51பார்த்தது
మడకశిర పట్టణంలోని యాదవభవన్ లో మంగళవారం ఎమ్మెల్యే రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పే స్వామి, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి రైతుల సమస్యలకు నియోజకవర్గస్థాయి వ్యవసాయశాఖతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సిరికల్చర్ సాగులో వెనుకబడుతున్నామని, దీనిపై శ్రద్ద తీసుకుని సాగువిస్తీర్ణాన్ని పెంచే విధంగా చూడాలి అన్నారు. సాగుచేసిన ప్రతి పంటకుఈ క్రాప్ బుకింగ్ తప్పనిసరిగా చేసుకోవాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி