మడకశిర మండలం టీడీ పల్లి గ్రామానికి చెందిన శ్రీరాములు భార్య కర్నూల్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం చనిపోయారు. తన భార్యని తన స్వగృహానికి అంబులెన్స్ ద్వారా తీసుకెళ్లడానికి ఆర్థిక స్తోమత లేకపోవడంతో విషయాన్ని ఎమ్మెల్యే రాజుకు తెలిపారు. వెంటనే స్పందించిన మడకశిర శాసనసభ్యులు ఎమ్మెస్ రాజు ఆసుపత్రి ఖర్చులు నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు.