కళ్యాణదుర్గం: ప్రభుత్వ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి

84பார்த்தது
కళ్యాణదుర్గం: ప్రభుత్వ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
కళ్యాణదుర్గం డివిజన్ పరిధిలో సోమవారం ఆర్డిఓ బి. వసంత బాబు, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్, వీఆర్వోలతో సమావేశం నిర్వహించారు. ఆర్డీవో మాట్లాడుతూ అధికారులు ప్రజల సమస్యలు సకాలంలో పరిష్కరించి, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி