పంచాయతీ అనుమతులు లేని లేఅవుట్లలో రాళ్ళ తొలగింపు

56பார்த்தது
పంచాయతీ అనుమతులు లేని లేఅవుట్లలో రాళ్ళ తొలగింపు
శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబుల పూల కుంట మండల కేంద్రంలో పంచాయతీ అనుమతులు లేకుండా ప్లాట్లు వేసిన రెండు లే అవుట్లను బుధవారం ఎంపీడీవో మనోహర్ బాబు, పంచాయతీ కార్యదర్శి రమేష్ బాబు పరిశీలించారు. అనంతరం లే అవుట్ వేసిన రాళ్లను వారు తొలగించారు. పంచాయతీ అనుమతులు ఉంటేనే లే అవుట్స్ వేసుకోవాలని ఎంపీడీవో సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி