డ్రైనేజీ కాలువల సమస్య తీర్చిన ఎమ్మెల్యే

64பார்த்தது
డ్రైనేజీ కాలువల సమస్య తీర్చిన ఎమ్మెల్యే
కదిరి పట్టణ కేంద్రంలోని 27వ వార్డులో డ్రైనేజీ కాలువల సమస్య చాలా ఉందని గురువారం నాడు స్థానిక ప్రజలు వాపోయారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కి సమస్య వివరించగా తక్షణమే స్పందించి మునిసిపల్ కమిషనర్ తో మాట్లాడి డ్రైనేజ్ కాలువలను త్రవ్వించారు. ఈ సందర్భంగా వార్డ్ ప్రజలు మాట్లాడుతూ మూడు సంవత్సరాల తర్వాత మోక్షం కలిగిందని ఎమ్మెల్యే కందికుంటకు, మున్సిపల్ కమిషనర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி