బీజేపీ పార్టీ దేశ అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ ఓట్ల కోసం రాజకీయం చేస్తోందని కదిరి కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ కె. ఎస్. షానవాజ్ పేర్కొన్నారు. సోమవారం కదిరి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అయన వక్ఫ్ బోర్డుకు సంబంధించి అమెండ్మెంట్ బిల్లును కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర ప్రధాన ప్రాంతీయ పార్టీలు కూడా పార్లమెంటులో బిల్లును తీవ్రంగా వ్యతిరేకించడం జరిగిందన్నారు.