బాధితుల రక్షణ భద్రత మాకు ముఖ్యం: హిందూపురం డి. ఎస్. పి

58பார்த்தது
బాధితుల రక్షణ భద్రత మాకు ముఖ్యం: హిందూపురం డి. ఎస్. పి
చిలమత్తూరు మండలంలో అత్తా, కోడలిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో బాధితుల రక్షణ, భద్రత తమకు ముఖ్యమని ఆదివారం హిందూపురం డీఎస్పీ మహేష్ తెలిపారు. హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు వచ్చే వారి సంఖ్య పెరిగిపోతోందని, దీని వల్ల బాధితుల అంతరాయానికి ఇబ్బందులు కలిగించవద్దని డి. ఎస్. పి తెలిపారు. కేవలం వైద్యులు ప్రభుత్వ ప్రతినిధులు మాత్రమే అనుమతింపబడతాయన్నారు.

தொடர்புடைய செய்தி