పామిడి: కరువులో ఉన్న ప్రజలను ఆదుకోండి

51பார்த்தது
పామిడి: కరువులో ఉన్న ప్రజలను ఆదుకోండి
పామిడి తహశీల్దార్ కార్యాలయం ముందు సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా గురువారం నిర్వహించారు. మండల కార్యదర్శి మల్లేశ్ మాట్లాడుతూ ఖరీఫ్ లో పంటలు సాగు చేసిన రైతులు వర్షాభావ పరిస్థితులతో నష్టపోయారని తెలిపారు. కరువులో ఉన్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, కూలీలకు వలస వెళ్లకుండా పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி