పామిడి: పెన్నా నది గంగ జలాలతో అమ్మవారికి అభిషేకం

52பார்த்தது
పామిడి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఆరో రోజు అష్టోత్తర శతజల కలశాలతో పెన్నేటి గడ్డ భోగేశ్వర స్వామి ఆలయం నుంచి పెన్నా నది గంగా జలాలను సేకరించి పట్టణంలోని పురవీధుల గుండా ఊరేగించి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

தொடர்புடைய செய்தி