గుత్తి: ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే పాటించాలి

77பார்த்தது
గుత్తి: ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే పాటించాలి
గుత్తి మున్సిపాలిటీలోని పలు వార్డులో ప్రభుత్వ వైద్య సిబ్బంది శుక్రవారం ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎల్లారాముడు వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. నీటి కుండలను, పూల కుండీలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పనికి రాని టైర్లు, త్రాగిన కొబ్బరి బొండాలలో నీళ్లు నిల్వ ఉంచకూడదని సూచించారు.

தொடர்புடைய செய்தி