గుత్తి: సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన డ్వామా పీడీ

51பார்த்தது
గుత్తి: సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన డ్వామా పీడీ
గుత్తి మండలం శ్రీపురం గ్రామంలో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను సోమవారం డ్వామా పీడీ సలీం భాష పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రోడ్డు నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించారు. నాణ్యతను పాటించకపోతే సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ విజయ్ కుమార్, మండల పరిషత్ అధికారి ప్రభాకర్ నాయక్, ఈఓఆర్డీ శివాజీ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி