ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం

68பார்த்தது
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం
స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవాల్లో భాగంగా 7 రోజు సోమవారం ధర్మవరం కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాదకద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలను విద్యార్థులకు వివరించారు. ఎన్. ఎస్. ఎస్ ప్రోగ్రాం డైరెక్టర్ గోపాల్ నాయక్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకర్ రెడ్డి, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ పద్మశ్రీ పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వలన జీవితం అంధకారం అవుతుందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி