నూతన బస్సు సర్వీసులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి

81பார்த்தது
ధర్మవరం పట్టణం ఆర్టీసీ బస్టాండ్ లో నూతన బస్సులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ శనివారం ప్రారంభించారు. అనంతరం బస్సులకు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి సత్య కుమార్ మాట్లాడుతూ. ధర్మవరం నుంచి శ్రీశైలంకు నూతన బస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ,టీడీపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி