కృష్ణాపురం జమీర్ అహ్మద్ ద్వారా నిరుపేద కుటుంబానికి సహాయం

65பார்த்தது
కృష్ణాపురం జమీర్ అహ్మద్ ద్వారా నిరుపేద కుటుంబానికి సహాయం
శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణం ఎర్రగుంట కాలనీకి చెందిన ఒక నిరుపేద ముస్లిం కుటుంబం తమ ఇబ్బందులను వైఎస్ఆర్సిపి 10వ వార్డ్ ఇంచార్జ్ కృష్ణాపురం జమీర్ అహ్మద్‌కు తెలియజేశారు. స్పందించిన కేతిరెడ్డి సైనికుడు కృష్ణాపురం షాహిన్షా అహ్మద్ ఆ కుటుంబానికి 5000 రూపాయలు నిత్యావసర సరుకుల కోసం అందించారు. మీకు సహాయం కావాలంటే సంప్రదించండి అని జమీర్ అహ్మద్ తెలిపారు.

தொடர்புடைய செய்தி