ధర్మవరం: భారీ వర్షాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలి

70பார்த்தது
ధర్మవరం: భారీ వర్షాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలి
శ్రీ సత్య సాయి జిల్లాలో ఈనెల 16, 17 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సోమవారం పేర్కొన్నారు. మంత్రి సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలన్నారు. అనంతరం మంత్రి కలెక్టర్తో చరవాణిలో మాట్లాడారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.

தொடர்புடைய செய்தி