రేపు శ్రీ సత్యసాయి జిల్లాకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి రాక

56பார்த்தது
రేపు శ్రీ సత్యసాయి జిల్లాకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి రాక
శ్రీ సత్యసాయి జిల్లాలో రాష్ట్ర రోడ్డు రవాణా, క్రీడల శాఖామంత్రి రాంప్రసాద్ రెడ్డి రెండ్రోజులు పర్యటించనున్నారని డీపీఆర్టీ కార్యాలయ వర్గాలు ఓ ప్రకటనలో శుక్రవారం తెలిపారు. 14వ తేదీన బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన ధర్మవరం రానున్నారు. అక్కడ జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం అనంతపురం వెళ్లి తిరిగి 15న ధర్మవరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி