అనంతపురంలో తొమ్మిదవ రోజుకు చేరుకున్న జూడాల నిరసన

84பார்த்தது
అనంతపురంలో జూనియర్ డాక్టర్ ల నిరసన గురువారం 9 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ నాయకుడు డాక్టర్ హరీష్ మాట్లాడుతూ కలకత్తాలో జరిగిన దారుణ ఘటన మా మనసును కలచివేసిందన్నారు. అలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ను ఆసుపత్రులలో కేటాయించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி