తినడానికి బియ్యం లేకపోతే మేము ఎలా బ్రతకాలి: గ్రామ ప్రజలు

61பார்த்தது
తినడానికి బియ్యం లేకపోతే మేము ఎలా బ్రతకాలి: గ్రామ ప్రజలు
పోతులకుంట పంచాయతీ మరకుంటపల్లి గ్రామం 27వ రేషన్ షాపులో గవర్నమెంట్ నుంచి రావలసిన బియ్యం కంటే తక్కువ ఇచ్చారని శుక్రవారం రేషన్ డీలర్ల తెలిపారు. పోతులకుంటకు సంబంధించిన రేషన్ షాప్ లో కూడా తక్కువ రావడంతో గ్రామప్రజలు మరకుంటపల్లిలో స్టోర్ కి వెళ్లి తీసుకోవడంతో స్థానికంగా మరకుంట పల్లిలో నివసిస్తున్న గ్రామ ప్రజలకు15 మంది కార్డుదారులకు బియ్యం ఇవ్వకపోవడంతో మేము ఎలా బతకాలి అంటూ పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி