అనంతపురం: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హెడ్ కానిస్టేబుల్

74பார்த்தது
అనంతపురం: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హెడ్ కానిస్టేబుల్
అనంతపురం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో గార్డుగా విధులు నిర్వహిస్తూ గన్ మిస్ ఫైర్ లో గాయపడ్డ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాజు సేఫ్ గా ఉన్నట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. అనంతపురంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. సుబ్బరాజుకు ఎడమవైపున ఛాతి భాగంలో గాయమైందని తెలిపారు. అయితే ఎలాంటి ప్రాణాప్రాయం లేదని స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி