అనంత: హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష విధించిన కోర్టు

57பார்த்தது
అనంత: హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష విధించిన కోర్టు
హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ అనంతపురం జిల్లా కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. విజయలక్ష్మి అనే ప్రైవేటు ఉపాధ్యాయురాలిని రుద్రేశ్ అనే వ్యక్తి 2018 సెప్టెంబర్ 5న కూడేరు మండలం ఉదిరిపి కొండ వద్ద హత్య చేశాడు. పలు దఫాల విచారణల అనంతరం నేరం రుజువు కావవడంతో నిందితుడు రుద్రేశ్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ తీర్పు చెప్పారు.

தொடர்புடைய செய்தி