జిల్లాలో 351. 6 మి. మీ వర్షపాతం నమోదైనట్లు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి అశోక్ కుమార్ శుక్రవారం తెలిపారు. విడపనకల్ 41. 2, కూడేరు 37. 4, తాడిపత్రి 26. 0, ఆత్మకూరు 25. 2, అనంతపురం (U) 17. 4, బి. సముద్రం 17. 2, వజ్రకరూరు 15. 2, అనంతపురం 14. 2, పుట్లూరు 14. 2, గుత్తి 12. 6, పెద్దవడుగూరు 12. 2, పామిడి 11. 4, ఉరవకొండ 9. 6, నార్పల 7. 4, పెద్దపప్పూరులో 6. 6 మి. మీ చొప్పన వర్షం పడింది.