ఉదయగిరి: 53 మంది రోగులకు వైద్య పరీక్షలు

60பார்த்தது
ఉదయగిరి: 53 మంది రోగులకు వైద్య పరీక్షలు
నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం లోని కాంచెరువు గ్రామంలో బుధవారం వైద్యాధికారి కరిష్మా ఆధ్వర్యంలో ఫ్యామిలీ డాక్టర్ వైద్య సేవలు నిర్వహించారు. గ్రామంలోని 53 మంది రోగులను పరీక్షించి మందులు అందజేశారు. అలాగే గ్రామస్తులకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. ముఖ్యంగా పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోవాలని ఆమె సూచించారు.

தொடர்புடைய செய்தி