నర్రవాడలో సైడ్ కాలువలను పట్టించుకోని పంచాయతీ అధికారులు

68பார்த்தது
దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామం పరిధి మాజార ఉలవవారి పాలెం గ్రామంలో రోడ్లు వెంబటి ఉన్న సైడ్ కాలవలో పిచ్చి మొక్కలు అధికంగా పెరగడం వలన వర్షం నీరు పోవడానికి వీలు లేకుండా పోయింది. దీని కారణంగా చిన్నపాటి వర్షానికి రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి పిచ్చి మొక్కలను తొలగించి కాలువల మరమ్మత్తులు చేయించి వర్షపు నీరును నిలువ ఉండకుండా చేయాలనీ గ్రామస్తులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி