జలదంకి: బ్రాహ్మణ క్రాక గ్రామానికి సోమశిల జలాలు

50பார்த்தது
జలదంకి: బ్రాహ్మణ క్రాక గ్రామానికి సోమశిల జలాలు
ఉదయగిరి నియోజకవర్గం శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జలదంకి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పులుగుంట మధుమోహన్ రెడ్డి, నియోజకవర్గ రైతు అధ్యక్షులు పూనూరు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జలదంకి మండల రైతులతో కలిసి సిబిఆర్ ఔట్ పాల్ ద్వారా కావలి కాలువ నుండి బ్రాహ్మణ కాక, గౌరవరం గ్రామాలకు సోమశిల జలాలను శనివారం విడుదల చేశారు. నారు మడులు వేసుకున్న రైతుల కోసం నీటిని విడుదల చేయడం జరిగింది.

தொடர்புடைய செய்தி