వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం సరికాదు: మేకపాటి

75பார்த்தது
వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం సరికాదు: మేకపాటి
వరికుంటపాడు మండలంలోని తోటలచెరువుపల్లిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఒక వ్యక్తి ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న వైసీపీ ఉదయగిరి ఇన్ ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి స్పందించి బుధవారం గ్రామంలో పర్యటించి వైయస్సార్ విగ్రహాన్ని పరిశీలించారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసి గొప్ప మహానీయుడన్నారు. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ధ్వంసం చేయడం సరికాదు' అని మేకపాటి అన్నారు.

தொடர்புடைய செய்தி