సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుధవారం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి వేదాయపాలెం కార్యాలయంలో ఆయన అందుబాటులో ఉంటారని ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది తెలిపారు. కాగా గత మూడు రోజుల క్రితం హైదరాబాదు వెళుతున్న ఆయన వరదల్లో చిక్కుకోవడంతో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు సహకారంతో అక్కడ ఉన్నారు. తిరిగి 30 గంటలు ప్రయాణం చేసి సర్వేపల్లి చేరుకున్నారు.