నెల్లూరు: సూపర్ వైజర్ శేషయ్య సేవలు మరువలేనివి: కమిషనర్

84பார்த்தது
నెల్లూరు: సూపర్ వైజర్ శేషయ్య సేవలు మరువలేనివి: కమిషనర్
నెల్లూరు నగరపాలక సంస్థలో ప్రజారోగ్య విభాగంలో శానిటేషన్ సూపర్ వైజర్ గా విధులు నిర్వహిస్తూ మంగళవారం పదవీ విరమణ చేసిన కొండిశెట్టి. వెంకట శేషయ్యను కమిషనర్ సూర్య తేజ ఇతర విభాగాల అధికారులు బుధవారం ఘనంగా సత్కరించారు. కార్పొరేషన్ కార్యాలయం లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు 42 సంవత్సరాల పాటు నిరంతరం విధుల పట్ల శేషయ్య కనబరిచిన క్రమశిక్షణను ప్రశంసించారు.

தொடர்புடைய செய்தி