నెల్లూరు నగరంలోని అల్లిపురం వద్ద నిర్మించిన టిట్కో గృహాలను గురువారం మున్సిపల్ కమిషనర్ సూర్య తేజతో కలిసి జనసేన నేతలు పరిశీలించారు, టిట్కో ఇళ్లలో చేరే వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని కమిషనర్ అధికారులకు సూచించారు. జనసేన నాయకులు గునుకుల కిషోర్ మాట్లాడుతూ టిట్కో గృహాలు వద్ద క్రిమినల్ యాక్టివిటీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ పాల్గొన్నారు.