నెల్లూరు జిల్లాకే నెల్లూరు క్లబ్ గర్వకారణంగా నిలిచిపోతుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు క్లబ్ ముఖద్వారం, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ రూమ్ లతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు క్లబ్ అతి పురాతనమైనదన్నారు. నెల్లూరు క్లబ్ అధ్యక్షుడు కొండేటి శివారెడ్డి, కార్యదర్శి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.