ఎమ్మార్వోను కలిసిన నాయిబ్రహ్మణ సేవాసంఘం సబ్యులు

56பார்த்தது
ఎమ్మార్వోను కలిసిన నాయిబ్రహ్మణ సేవాసంఘం సబ్యులు
బుచ్చిరెడ్డిపాలెం మండలం నూతన ఎమ్మార్వో అంబటి వెంకటేశ్వర్లును బుధవారం స్థానిక నాయిబ్రహ్మణ సేవాసంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎమ్మార్వో వెంకటేశ్వర్లును నాయిబ్రహ్మణ సాధికార సమితి జిల్లా అద్యక్షులు అల్లూరి శ్రీహరి, మున్సిపల్ కాంట్రాక్టర్ చిరమణ సురేష్ బాబు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி