కోవూరు: దేశ ప్రధానిని కలిసిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

69பார்த்தது
కోవూరు: దేశ ప్రధానిని కలిసిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు
నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తదితరులు న్యూఢిల్లీలో దేశ ప్రధాని నరేంద్ర మోడీతో గురువారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. అనంతరం జిపిఆర్ ఫౌండేషన్ తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వారు కాసేపు మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி