బుచ్చిరెడ్డిపాలెంలో ఇల్లు దగ్ధం

64பார்த்தது
బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని కట్టుబడిపాలెం గ్రామంలో చంద్రగిరి రమణయ్య అనే వ్యక్తి ఇంటిని గుర్తు తెలియని వ్యక్తులు గురువారం దగ్ధం చేశారు. ఇంట్లోని వస్తువులన్నీ ఖాళీ బూడిద అయిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.

தொடர்புடைய செய்தி