సొంత నిధులతో పనులు జరిపిస్తున్న కందుకూరు ఎమ్మెల్యే

69பார்த்தது
కలిగిరి మండలం జిర్రావారిపాలెం రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు ఉత్తర కాలవపై చిన్న పైపులతో కల్వర్టు నిర్మించుకున్నారు. దీంతో రాళ్లపాడు ప్రాజెక్టుకు నీటి ప్రవాహం తగ్గింది. సక్రమంగా రాళ్లపాడు కు నీరు చేరేందుకు సొంత నిధులు 5 లక్షలతో మట్టిపూడిక, పెద్ద పైపులతో కల్వర్టు నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను కందుకూరు ఎమ్మెల్యే ఆదేశించారు. సొంత నిధులు 5 లక్షలు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పనులు జరిపిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி