ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సంపత్ కుమార్

84பார்த்தது
ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సంపత్ కుమార్
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండల ఎస్సైగా సంపత్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సోమవారం పుల్లలచెరువు పోలీస్ స్టేషన్ లో సంపత్ కుమార్ బాధ్యతలు స్వీకరిస్తూ మండలంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తామని అన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సంపత్ కుమార్ కు పుల్లలచెరువు పోలీస్ స్టేషన్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி