ఇది పేదల ప్రభుత్వం: ఎరిక్షన్ బాబు

61பார்த்தது
ఇది పేదల ప్రభుత్వం: ఎరిక్షన్ బాబు
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కేశినేని పల్లి గ్రామంలో సోమవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా ఎర్రగొండపాలెం టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఇది పేదల ప్రభుత్వమని ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி