ప్రకాశం: సైబర్ నేరాలకు ఎవరు గురికావద్దు: ఎస్పి

64பார்த்தது
సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు సైబర్ నేరాలకు గురి కావద్దని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే సందేశాలకు స్పందించి డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తే మోసానికి గురవుతారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాలయాల్లో జిల్లా పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி