అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి గొట్టిపాటి

85பார்த்தது
అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి గొట్టిపాటి
పెద్దచెర్లోపల్లి మండలం మురుగమ్మి గ్రామంలో సోమవారం రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో పాటు కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్. ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దామని మంత్రి గొట్టిపాటి నినాదించారు.

தொடர்புடைய செய்தி