కనిగిరి: మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

81பார்த்தது
కనిగిరి: మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లుగా కనిగిరి సీఐ ఖాజావలి తెలిపారు. కనిగిరి మున్సిపల్ పరిధిలోని చింతలపాలెం గ్రామానికి చెందిన ఇమామ్ సాహెబ్ వద్ద మంగళవారం రాత్రి అక్రమంగా మద్యం ఉందనే సమాచారంతో దాడి నిర్వహించామని, 24 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లుగా సీఐ తెలిపారు. ఇమామ్ సాహెబ్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.

தொடர்புடைய செய்தி