నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు: ఎమ్మెల్యే

1782பார்த்தது
నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు: ఎమ్మెల్యే
కనిగిరి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ ఆదివారం సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి సాంప్రదాయమైన పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆనందంగా జరుపుకోవాలని తెలియజేశారు. ప్రతి తెలుగువారింట పాడిపంటలు, సిరి సంపదలతో నిండి ఉండాలని దేవుని కోరుతున్నట్టు చెప్పారు. తెలుగుతనం ఉట్టిపడేలా పండుగను నిర్వహించుకోవాలని కోరారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி