ప్రకాశం జిల్లా కొమరోలు పట్టణంలో మంగళవారం స్థానిక ఆటో డ్రైవర్లకు ఎస్ఐ వెంకటేశ్వర నాయక్ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆటోలలో పరిమితికి మించి వాహనదారులను తరలించరాదని హెచ్చరించారు. ఇక ఆటో నడుపుతున్న ఆటో డ్రైవర్ కుడ్రైవర్కు లైసెన్స్ తప్పనిసరి అని ఆటోకు సంబంధించిన ధ్రువపత్రాలు ఆటోకు లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు తప్పవనివిధిస్తారని ఆటో డ్రైవర్లకు ఎస్సైఎస్ఐ వెంకటేశ్వర నాయక్ వార్నింగ్ ఇచ్చారు.