దర్శి: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు

75பார்த்தது
దర్శి: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఏఆర్. దామోదర్ హెచ్చరించారు. కురిచేడు మండలంలోని దేవకొండ గ్రామంలో వినాయకుడి ఊరేగింపు సందర్భంగా ఇరువర్గాలకు చెందినవారు మారణాయుధాలతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసి వారికి జైలుకు పంపించారు. బెయిల్ పై బయటకు వచ్చిన వారికి గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ దామోదర్ కౌన్సిలింగ్ నిర్వహించి ఇళ్లకు పంపించారు.

தொடர்புடைய செய்தி