ప్రజలందరూ విష జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

53பார்த்தது
కొరిశపాడు మండలం మేదరమెట్ల ప్రాథమిక వైద్యశాల పరిధిలోని ప్రజలందరూ విష జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారి డాక్టర్ చిట్టిబాబు మంగళవారం తెలియజేశారు. ప్రస్తుతం డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాలు ఎక్కువగా ప్రబలుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎవరికైనా రెండు రోజుల కంటే ఎక్కువగా జ్వరం ఉంటే వెంటనే ప్రభుత్వ డాక్టర్ ను సంప్రదించాలని డాక్టర్ చిట్టిబాబు సూచించారు.

தொடர்புடைய செய்தி